VIDEO: పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య
MNCL: మందమర్రి పట్టణంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం స్థానిక అంగడి బజార్, సి.ఎస్.పి రోడ్‌కు చెందిన క్యాతం. తనయి (16) మందమరి సింగరేణి హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.