VIDEO: హైవేపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

VIDEO: హైవేపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

SKLM: టెక్కలి జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న ఓ కారు టెక్కలి మండలం శాసనం గ్రామ జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ఢీకొంది. కారులో ఇరుక్కున్న వారిని నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది, స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.