నిర్మల్‌లో కొత్త పోలీస్ ఔట్ పోస్ట్

నిర్మల్‌లో కొత్త పోలీస్ ఔట్ పోస్ట్

NRML: నిర్మల్‌లో కొత్త పోలీస్ ఔట్ పోస్ట్ ప్రారంభించాలని ఎస్పీ జానకీ షర్మిల నిర్ణయించారు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పట్టణం వేగంగా విస్తరిస్తోంది. దీంతో జనాభా పెరగడంతో, నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పట్టణ విస్తరణకు తగినట్లుగా SP భద్రతా చర్యలను బలోపేతం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఎదురుగా ఉన్న పాత భరోసా కేంద్రంలో టౌన్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయబోతున్నారు.