జాతీయ స్పేస్ డే లో పాల్గొన్న ఎంపీ

జాతీయ స్పేస్ డే లో పాల్గొన్న ఎంపీ

WGL: జవహర్ నవోదయ పాఠశాలలో శనివారం జరిగిన జాతీయ స్పేస్ డే కార్యక్రమానికి ఎంపీ డా. కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధన మానవజాతి భవిష్యత్తుకు కొత్త అవకాశాలు తెరుస్తుందని, విద్యార్థులు కృషి, క్రమశిక్షణతో చదివి శాస్త్రవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు.