స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు
MHBD: తొర్రూరు మండలంలోని గోపాలగిరి గ్రామానికి చెందిన నాగుల్ మీరా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు 2007- 2008 బ్యాచ్‌కి చెందిన 10వ తరగతికి చెందిన బాల్య మిత్రులు రూ.50 వేల రూపాయలు వారి కుమారులు రియాన్, సోహెల్ పేర్ల మీద పోస్థాపీసులో పిక్స్ డ్ డిపాజిట్ చేయించారు.