ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో యోగాసనాలు వేసిన కలెక్టర్ రాజర్షి షా
★ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసేందుకు డబ్బులు అడిగితే 1064 నంబర్‌ను సంప్రదించాలి: ఏసీబీ DSP మధు
★ జిల్లా రైల్వే స్టేషన్‌లో విద్యార్థులకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించిన అధికారులు
★ కాగజ్ నగర్‌లో ఉరి వేసుకుని గృహిణి ఆత్మహత్య