ప్రజావాణి.. ప్రజల వినతులకు తక్షణ స్పందన: ఎస్పీ

ప్రజావాణి.. ప్రజల వినతులకు తక్షణ స్పందన:  ఎస్పీ

MBNR: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి. జానకి ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించారు. బాధితులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, సమస్యలను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.