పుంగనూరులో ఘనంగా 'పల్లె పండుగ'

పుంగనూరులో ఘనంగా 'పల్లె పండుగ'

CTR: పుంగనూరులో 'పల్లె పండుగ' కార్యక్రమాన్ని కూటమి నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. పుంగమ్మ ఆయుకట్టు భూముల వద్ద గోమాతలకు పూజలు నిర్వహించారు. తర్వాత వరి నాట్లును ప్రారంభించారు. హంద్రీనీవా ద్వారా పుంగమ్మ చెరువుకు నీరు ఇచ్చిన CM చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తిస్థాయిలో చెరువును నింపాలని రైతులు కోరారు.