ఆసుపత్రిలో రోగులకు అన్నదానం

ఆసుపత్రిలో రోగులకు అన్నదానం

NLG: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గొట్టిముక్కుల నరసింహ చారి ఐదవ వర్ధంతి సందర్భంగా రోగులకు అన్నదానం నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఈశ్వరమ్మ, మధుమోహనా చారి, సుమలత, బ్రహ్మచారి, నాగమణి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఫౌండర్ కంబాల శివలీల మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేక రోజుల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.