రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
KMR: జిల్లాలోని రామారెడ్డి మండలం స్కూల్ తండా తుంపలీ రోడ్డు అడవి ప్రాంతంలో లారీ బైకు ఢీకొన్న సంఘటనలో కేతవతూ భికాను (24)అనే వ్యక్తికి తీవ్ర గాయాలతో కుడికాలు విరిగింది. మాలోతు మహేష్ (19)కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సకాలంలో సంఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది, గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.