ఆపరేషన్‌ క్లీన్‌ : 260 మంది ఆఫ్రికన్ల అరెస్ట్‌

ఆపరేషన్‌ క్లీన్‌ : 260 మంది ఆఫ్రికన్ల అరెస్ట్‌

ఢిల్లీలో డ్రగ్స్ దందా, విదేశీయుల అక్రమ వలసలపై పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరిట జరిగిన ఈ వ్యవహారంలో ఆఫ్రికా దేశాలకు చెందిన 260 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని, గడువు దాటిన విదేశీయులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. విదేశీయులతో పాటు వారికి ఆశ్రయం కల్పించిన వారిని నిర్బంధించారు.