పొన్నూరులో ఘాటెక్కిస్తున్న మిర్చి ధర

గుంటూరు: పొన్నూరు రైతు బజార్లో మిర్చి ధర ఘాటెక్కిస్తోంది. కేజీ మిర్చి రూ. 62గా ఉంది. సోమవారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాటా కిలో రూ.45, వంకాయ రూ.26, బెండకాయ రూ.26, కాకరకాయ రూ.32, బీర రూ.16, క్యాలీఫ్లవర్ రూ.35, క్యాబేజీ రూ.25, బీన్స్ రూ.76, క్యాప్సికం రూ.72, క్యారెట్ రూ.50, పెద్ద ఉల్లిపాయ రూ.25లుగా ఉన్నాయి.