మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జైలుశిక్ష

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జైలుశిక్ష

VZM: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి మూడు రోజులు జైలుశిక్షను ఎస్.కోట రెండో శ్రేణి జడ్జి గండి అప్పలనాయుడు బుధవారం వెల్లడించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. తెలిపిన వివరాల ప్రకారం.. అరకు గ్రామానికి చెందిన టీ.అరుణ్ కుమార్ ఈనెల 24న దేవి బొమ్మ కూడలిలో వాహన తనిఖీలు నిర్వహించగా మద్యం సేవించి పట్టుబడ్డారన్నారు.