యూరియా పంపిణీని పరిశీలించిన ఆర్డీవో

MHBD: గార్ల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని గురువారం RDO కృష్ణవేణి పరిశీలించారు. రైతులు యూరియా కోసం సహనం పాటించాలని సూచించారు. RDO వెంటమండల ప్రత్యేక అధికారి హరి ప్రసాద్, MRO శారద, AO రామారావు తదితరులు పాల్గొన్నారు.