పార్టీ విధేయులకే డీసీసీ అధ్యక్ష పదవి: విశ్వరంజన్

పార్టీ విధేయులకే డీసీసీ అధ్యక్ష పదవి: విశ్వరంజన్

NLG: డీసీసీ అధ్యక్షులు ఎంపిక పారదర్శకంగా ఉంటుందని ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ విశ్వరంజన్ మహంతి స్పష్టం చేశారు. పార్టీకి విధేయత కలిగి, సమన్వయంతో పని చేసే వారికి పదవి దక్కుతుందని పేర్కొన్నారు. శనివారం నల్గొండలో జరిగిన సమావేశంలో ఆయన అబ్జర్వర్ సంపత్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో కలిసి పార్టీ శ్రేణులతో చర్చించి, వారి అభిప్రాయాలు తీసుకున్నారు.