'మంచినీటి సమస్యను పరిష్కరించండి'

KMM: ఖమ్మం నగరంలోని 32వ డివిజన్ జహీర్ పుర కాలనీలో త్రాగునీరు లేక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు కాంగ్రెస్ నాయకుడు, మంత్రి తుమ్మల తనయుడు యుగేందర్‌కు తమ సమస్యను విన్నవించారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడిన యుగేందర్ వీలైనంత త్వరగా మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.