వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ భూపాలపల్లి ఎమ్మెల్యే PROపై అట్రాసిటీ కేసు నమోదు
★ వర్ధన్నపేటలో 10TH పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి: MLA నాగరాజు
★ ఉమ్మడి జిల్లాలో ట్రిపుల్‌ సెంచరీ కొట్టిన.. కోడి మాంసం.!
★ నర్సంపేటలో పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారద