బాలికల భవిష్యత్తుకు బలమైన బాట బాలశక్తి

NRML: బాలికల భవిష్యత్తుకు బలమైన బాట బాలశక్తి కార్యక్రమం అని జిల్లా కలెక్టర్ అబిలాస అభినవ్ అన్నారు. శుక్రవారం హైదరాబాదులోని హెచ్ఆర్డీ సంస్థలో డీఈవోలకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నిర్మల్ జిల్లాలో అమలుపరుస్తున్న బాలశక్తి కార్యక్రమాన్ని ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్‌ను వారు ఘనంగా సన్మానించారు