మల్లంపల్లి మండల కేంద్రంలో రసవత్తర పోటీ
MLG: ప్రజా ఉద్యమాలతో ఏర్పడిన మల్లంపల్లి మండల కేంద్రం సర్పంచ్ స్థానం జనరల్‌గా రిజర్వ్ అయింది. కాంగ్రెస్ అభ్యర్థి నిన్న నామినేషన్ వేయగా, ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి దాఖలు చేశారు. మండల సాధన సమితి పోరాటానికి ఇరు పార్టీలు మద్దతిచ్చాయి. గత ప్రభుత్వం జీవో ఇస్తే, తాజా ప్రభుత్వం గెజిట్‌తో పూర్తి చేసింది. ఇప్పుడు ప్రజల మద్దతు ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది.