అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
W.G: పాలకొల్లు నుంచి దొడ్డిపట్ల పోపు R&B రహదారి ఇవాళ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవిపాలెం మేడపాడు సిరగారపల్లి పరిధిలో సిమెంట్ రహదారి తారు రోడ్డు నిర్మాణం కొరకు రూ.5 కోట్లు నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ విప్ అంగర, కూటమి నాయకులు పాల్గొన్నారు.