కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది: ఎమ్మెల్యే  కృష్ణ ప్రసాద్
➢ పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం.. డోకిపర్రు పంచాయతీ కార్యదర్శి రజియా సుల్తాన సస్పెండ్
➢  జువ్వనపూడి గ్రామంలో నూతన బస్ స్టాప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే వర్ల కుమార్
➢  రైతుబంధు పతకాన్ని పక్కన పెట్టడంతో YCP 11 సీట్లకే పరిమితం అయింది: ఎమ్మెల్యే బోండా ఉమా