'దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది'
NDL: కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో బుధవారం నందికొట్కూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ తేనె నాగరాజు పర్యటించారు. దొంగ ఓట్లతో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. దొంగ ఓట్లపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.