MRO ఆఫీసుకు సత్యవేడు MLA కుమారుడు తాళం.?
TPT: నారాయణవనం MRO ఆఫీసుకు MLA ఆదిమూలం కుమారుడు సుమన్ తాళం వేసినట్లు తెలుస్తోంది. తాను పట్టిచ్చిన ట్రాక్టర్‌ను ఎలా వదిలేస్తారంటూ ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. కార్యాలయంలోని సిబ్బందిని భయటకు పంపి తాళం వేయగా.. దీనిపై తిరుపతి కలెక్టర్‌కు MRO ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.