నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ సోమశిలా జలాశయంలో 70TMC ల నీరు నీల్వ
★ ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్ CM అవ్వడం ఖాయం: YCPనేత రామ్ కుమార్ రెడ్డి
★ YCP ఢిల్లీలో బేరాలు.. ఏపీలో నాటకాలు చేస్తోంది: ఎమ్మెల్యే సోమిరెడ్డి
★ కప్పల దరువులో ఏటిఎస్ సెంటర్ రద్దు చేయాలని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆందోళన