నేడు మిర్యాలగూడలో హనుమాన్ శోభాయాత్ర

నేడు మిర్యాలగూడలో హనుమాన్ శోభాయాత్ర

NLG: నేడు హనుమాన్ జయంతి సందర్భంగా మిర్యాలగూడలో వీర హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం జరగనుంది. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలోని NSP క్యాంప్ వద్ద గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నుంచి సాయత్రం 4 గంటలకు ఈర్యాలీ  ప్రారంభంకానుంది. ఈసందర్భంగా హిందూబందువులందరు ఈకార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వహాకులు కోరారు.