'ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది'

'ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది'

SKLM: ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే బి.అశోక్ బాబు అన్నారు. ఇచ్చాపురం రాజ వారి మైదానంలో 76వ నియోజకవర్గ స్థాయి అంతర పాఠశాలల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ముందుగా గౌరవ వందనం స్వీకరించి క్రీడా పోటీలను ప్రారంభించారు.