కావలిలో చెట్లు నాటిన మున్సిపల్ కమిషనర్

కావలిలో చెట్లు నాటిన మున్సిపల్ కమిషనర్

NLR: ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భముగా శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలిలో మున్సిపల్ కమిషనర్, RDO, అటవీ శాఖ అధికారులు కలిసి తుమ్మల పెంట రోడ్డున ఉన్న అంబేద్కర్ పార్కు నందు చెట్లు నాటారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ చెట్లను పెంచి జీవ మనుగడకు కృషి చేయాలన్నారు.