ఈ నెల 22న ఉపాధి హామీ పథకం పనుల జాతర

ఈ నెల 22న ఉపాధి హామీ పథకం పనుల జాతర

SRCL: జిల్లాలోని 260 గ్రామాల్లో ఈనెల 22న పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పనుల జాతర నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా క్రింద పశువుల కొట్టం, కోళ్ల షెడ్, గొర్రెల షెడ్, పండ్లతోటలు, వాన పాముల ఎరువుల తయారీ, అజోలాఫిట్ ప్రారంభోత్సవాలు చేయనున్నారు.