బియ్యం సేకరణ గోదాము ప్రారంభం

బియ్యం సేకరణ గోదాము ప్రారంభం

PPM: సీతానగరం మండలం సూరంపేటలో ఏర్పాటు చేసిన ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ గోదామును జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మిల్లర్లు ధాన్యం ఆడించాక ఈరోజు నుంచి బియ్యాన్ని గొదాములో నిల్వ ఉంచడం జరుగుతుందని అన్నారు. ఈ గొదాముకు 66,643 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లక్ష్యంగా ఇవ్వడం జరిగిందన్నారు.