VIDEO: ఓంకారేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం

VIDEO: ఓంకారేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం

SRD: సిర్గాపూర్ శివారులోని ఓంకారేశ్వర ఆలయంలో గురువారం రాత్రి కార్తీక దీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఓంకారేశ్వర ఆలయ నిర్వాహకులు గణేష్ మహారాజ్ సమక్షంలో స్థానిక జమ్లాతండాకు చెందిన గిరిజనులు ఓంకారేశ్వర ఆలయంలో అమరేశ్వర మహాలింగానికి పూజలు చేసి సహస్ర దీపాలు వెలిగించారు. ఓం, స్వస్తిక్, మహాశివలింగం ఆకారంలో దీపోత్సవం చేపట్టారు.