'డీఎస్సీలో క్యాస్ట్ సర్టిఫికెట్ పరిశీలించాలి'

'డీఎస్సీలో క్యాస్ట్ సర్టిఫికెట్ పరిశీలించాలి'

కడప జిల్లాలో DSC ఉర్దూ SA పోస్ట్ భర్తీ నేపథ్యంలో అభ్యర్థుల క్యాస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసు డిమాండ్ చేశారు. ఈరోజు కడపలో ఆయన మీడియా ముందు మాట్లాడారు. ఒక అభ్యర్థి BC - E కేటగిరికి చెందినప్పటికీ తప్పుడు ధృవీకరణ పత్రంతో OC, EWS కేటగిరిలో ఉద్యోగం పొందడంతో ఇతర అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.