VIDEO: పెద్దాపురం టిడ్కో కాలనీకి తప్పని తాగునీటి తిప్పలు
KKD: పెద్దాపురం మున్సిపాలిటీ పరిధికి చెందిన వాలు తిమ్మాపురం టిడ్కో కాలనీలో గత నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా లేకుండా పోయిందని కాలనీవాసులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్న ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి. కాలనీలో సక్రమ నీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు కాలనీవాసులు తెలిపారు.