VIDEO: జిల్లాలో ముసుగు దొంగల హల్‌చల్

VIDEO: జిల్లాలో ముసుగు దొంగల హల్‌చల్

NZB: జిల్లాలో ముసుగు దొంగలు హల్‌చల్ చేశారు. శివారు ప్రాంతంలోని గంగస్థాన్ ఫేజ్-1లో ఓ అపార్ట్‌మెంట్‌లో నిన్న ఇద్దరు దొంగలు ముసుగు ధరించి అపార్ట్‌మెంట్‌లోని పై అంతస్తులో సంచరించారు. దొంగలు తిరుగుతున్న వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ముసుగు ధరించిన దొంగల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.