మహాసభల విజయవంతం కోసం 2కే రన్

మహాసభల విజయవంతం కోసం 2కే రన్

MDK: సీఐటీయూ 5వ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మెదక్‌లో 2కే రన్ బుధవారం నిర్వహించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ మహాసభలకు మెదక్ పట్టణం తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోంది. ఈనెల 7న చిల్డ్రన్స్ పార్క్‌లో బహిరంగ సభ, 8-9 తేదీల్లో ప్రతినిధుల సభ జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.