ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో వెలుగులు: ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో వెలుగులు: ఎమ్మెల్యే

NGKL: పేదల ఇంటి కల సాకారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్ రెడ్డి స్పష్టం చేశారు. తెల్కపల్లి మండలం పెద్దూరులో సోమవారం 25 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచి చక్రవర్తి గౌడ్, PACS మాజీ ఛైర్మన్ రంగారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.