మానవత్వం చాటుకున్న అభయం స్వచ్ఛంద సంస్థ

NLR: కావలి టౌన్ ఒకటోవ పట్టణ పోలీస్ స్టేషన్ రైటర్ సుబ్బయ్య ఇచ్చిన సమాచారం మేరకు కావలిలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో శంకరయ్య అనే బిచ్చగాడు చనిపోయాడు. దీంతో అభయం స్వచ్ఛంద సంస్థ నిర్వహుకులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలలో అంబులెన్స్ డ్రైవర్ సునీల్, అభయం సేవకులు యిలింద్ర వెంకటేశ్వర్లు, భాష, శ్రీను పాల్గొన్నారు.