గమనిక: మీకోసం కార్యక్రమం తేదీ మార్పు

గమనిక:  మీకోసం కార్యక్రమం తేదీ మార్పు

ప్రకాశం: ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నెల 12న జరగాల్సిన మీ కోసం కార్యక్రమాన్ని 13వ తేదీకి మార్పు చేసినట్లు కొమరోలు తహశీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు. 12న డీఆర్సీ సమావేశం జరుగుతుందన్నారు. కొమరోలు మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.