వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్
☞ కాకతీయ యూనివర్సిటీలో పార్ట్‌టైమ్ లెక్చరర్ల నియామకానికి అనుమతించిన ప్రభుత్వం 
☞ జనగాంలో రెండో విడత నామినేషన్ల స్వీకరణకు ఐదు క్లస్టర్లను ఏర్పాటు చేసిన అధికారులు
☞ వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ పోర్టు నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి