VIDEO: CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
GNTR: కాకుమాను గ్రామ పంచాయతీ కార్యాలయంలో రూ. 4,17,618 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 12 మంది లబ్ధిదారులకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఇవాళ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో సీఎంఆర్ఎఫ్ సహాయాన్ని అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.