తాగునీటిపై సమక్ష నిర్వహించిన కలెక్టర్ త్రిపాటి

తాగునీటిపై సమక్ష నిర్వహించిన కలెక్టర్ త్రిపాటి

NLG: వేసవిలో తాగునీటికి ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె చండూరు మునిసిపల్ కార్యాలయంలో చండూరు మున్సిపాలిటీ, చండూరు గ్రామీణ ప్రాంతంలో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటితో పాటు, గ్రామాలలో జనాభా ఆధారంగా తాగునీటిని అందివ్వాలి, తాగునీటి సమస్య ఉంటే పరిష్కరించాలని అన్నారు.