భారీ మెజారిటీతో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి

భారీ మెజారిటీతో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి

రాజన్న సిరిసిల్ల జిల్లా అనుపురంలో జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి షేర్ల మల్లేశం, సమీప ప్రత్యర్థిపై 535 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. విజయానికి సహకరించిన గ్రామస్తులకు అభినందనలు తెలిపారు.