అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి, దీపారాధన చేసిన MLA
ASF: కౌటాల మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రేపటి అంబేద్కర్ జయంతి సందర్భంగా MLA హరీష్ బాబు సోమవారం విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేశారు. అనంతరం దీపారాధన నిర్వహించి స్వతంత్ర భారతదేశంలో వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి BJP కార్యకర్త ముందుకు సాగాలని పేర్కొన్నారు.