తలకోనలో అన్నదానం సేవ.. భక్తుల విరాళం

తలకోనలో అన్నదానం సేవ.. భక్తుల విరాళం

TPT: శ్రీ తలకోన సిద్దేశ్వర స్వామి దేవస్థానంలోని సిద్దరామిరెడ్డి అన్నప్రసాద కేంద్రానికి రైల్వేకోడూరు ప్రాంతానికి చెందిన భక్తులు సేవాభావంతో ముందుకు వచ్చారు. సీ. మహేష్ నాయుడు, ఎస్‌. నరసింహ, సీ.నరేంద్ర రాజు, వై.చలపతి, ఎం.సుదర్శన్ రాజు, బీ.రమేష్, బీ.లక్షయ్య, లక్ష్మి రెడ్డి, ప్రతాప్, ఎన్‌.శివ మోహన్ తదితరులు కలిసి 15 బియ్యం బస్తాలను అన్నప్రసాద కేంద్రానికి అందజేశారు.