VIDEO: కుంకీ ఏనుగుల బంతాట
CTR: జనావాసాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును అడవుల్లోకి తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఇటీవల కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకొచ్చింది.పలమనేరు (M) ముసలమడుగు కేంద్రానికి తరలించి వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని ఆటవీశాఖ అధికారులకు ఏనుగుల ప్రవర్తన, అలవాట్లు, ఆహారం, వ్యవహారశైలి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు.