అందరూ ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్లే: DCP

అందరూ ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్లే: DCP

RR: మొయినాబాద్‌లో గల ఓ ఫామ్ హౌస్‌లో జరిగిన బర్త్ డే పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అదుపులోకి తీసుకున్న 51 మందిలో 14 మంది పురుషులు, 37 మంది మహిళలు ఉన్నారన్నారు. అందరూ ఆఫ్రికన్ కంట్రీస్‌కి చెందిన వాళ్లేనని పేర్కొన్నారు. 65 బీర్లు, 20 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు.