'గరివిడి లక్ష్మి'.. కోసింది కొయగూర సాంగ్ రిలీజ్‌

ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతోంది. ఆనంది టైటిల్ రోల్ పోషిస్తుండగా.. గౌరీనాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. నరేష్, రాశి, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'కోసింది కొయగూర' అనే పాటను విడుదల చేశారు.