సాంకేతిక సమస్యలతో అంతంత మాత్రంగా 5G సిగ్నల్

సాంకేతిక సమస్యలతో అంతంత మాత్రంగా 5G సిగ్నల్

MDCL: ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలతో 5G సిగ్నల్ అంతంత మాత్రంగా వస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. నెట్‌వర్క్ డ్రాప్‌లు, తక్కువ ఇంటర్‌నెట్ వేగంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత టెలికాం సంస్థలు వెంటనే చర్యలు తీసుకుని, స్థిరమైన 5G సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.