VIDEO: మాజీ ఎంపీని పరామర్శించిన కేటీఆర్

VIDEO: మాజీ ఎంపీని పరామర్శించిన కేటీఆర్

RR: ఇటీవల చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి తల్లి చంద్రకళ మృతి చెందడంతో ఇవాళ వారి నివాసానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎంపీని, కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కష్టకాలంలో మనోధైర్యంతో ఉండాలని కోరారు. రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు.