పరిపాలన సౌలభ్యం కోసం డీడీవో కార్యాలయం
ASR: పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి (డీడీవో)కార్యాలయం ప్రారంభించామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. పాడేరులో నూతనంగా నిర్మించిన డీడీవో కార్యాలయం గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, డీడీవో, డీఎల్పీవో తదితర అధికారులు సేవలందిస్తారన్నారు.