దేశంలోనే తొలి 'క్వాంటం' కేంద్రం.. నేడే ఆవిష్కరణ

దేశంలోనే తొలి 'క్వాంటం' కేంద్రం.. నేడే ఆవిష్కరణ

GNTR: దేశంలోనే తొలి క్వాంటం కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ఇవాళ అమరావతిలో ప్రారంభించనున్నారు. అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ (AQRS)ను మధ్యాహ్నం 2 గంటలకు ఆవిష్కరించనున్నారు. SRM వర్సిటీ, గన్నవరం మేథా టవర్స్‌లో వీటిని ఏర్పాటు చేశారు. దీనివల్ల క్వాంటం హార్డ్‌వేర్‌ను పరీక్షించే సామర్థ్యం రాష్ట్రానికి దక్కుతుంది.